Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

Delhi Liquor Scam: మహిళను ఈడీ విచారణకు పిలవడాన్ని సుప్రీంలో సవాల్ చేసిన కవిత

Jyothi
Published on: 28 July 2023 1:54 PM IST
Hearing in Supreme Court on Kavitha Petition in Delhi Liquor Scam Case
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళను ఈడీ విచారణకు పిలవడాన్ని కవిత సుప్రీంలో సవాల్ చేశారు. కవిత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి.... 2 వారాల్లో రిజైండర్ దాఖలు చేయాలని కవితకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story