దేశాన్ని వణికిస్తోన్న కొత్త వైరస్‌ H3N2

* కరోనాతో పోలిస్తే తక్కువ తీవ్రతలో H3N2 వైరస్

Dhatripriya
Published on: 11 March 2023 6:10 PM IST
H3N2 Virus Shaking The Country
X

దేశాన్ని వణికిస్తోన్న కొత్త వైరస్‌ H3N2

H3N2 Virus: దేశాన్ని కొత్త వైరస్‌ H3N2 వైరస్ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే హర్యానా, కర్ణాటకలో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఐసీఎంఆర్‌ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కరోనాతో పోలిస్తే H3N2 వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుందని.. జ్వరం, దగ్గు, జలుబు లాంటివి వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్న గాంధీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రాజారావు.

Dhatripriya

Dhatripriya

Next Story