H3N2 Virus: దేశ వ్యాప్తంగా ప్రబలుతోన్న H3N2 వైరస్

H3N2 Virus: వైరస్‌ కారణంగా సాధారణ జ్వరంతో పాటు దగ్గు

Dhatripriya
Updated on: 7 March 2023 8:01 PM IST
H3N2 Virus Is Prevalent In The Country
X

H3N2 Virus: దేశ వ్యాప్తంగా ప్రబలుతోన్న H3N2 వైరస్

H3N2 Virus: దేశ వ్యాప్తంగా H3N2 వైరస్ విస్తృతంగా ప్రబలుతోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఈ వైరస్‌ కారణంగా సాధారణ జ్వరంతో పాటు.. దగ్గు ఉంటుందని... కొందరిలో మాత్రం శ్వాస కోశ సమస్యలు తలెత్తుతాయని చెప్పింది. హైదరాబాద్‌ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి రోజూ వందల సం‌ఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. ఫీవర్ ఆస్పత్రి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శిల్ప అందిస్తారు.

Dhatripriya

Dhatripriya

Next Story