జ్ఞానవాపి వివాదంపై వారణాసికోర్టు సంచలన నిర్ణయం

Gyanvapi Masjid Case: శృంగార గౌరీదేవి ప్రతిమకు పూజలపై హిందూ సంఘాల పిటిషన్

Rama Rao
Updated on: 12 Sept 2022 6:07 PM IST
Gyanvapi Masjid Case on Varanasi Court | Telugu News
X

జ్ఞానవాపి వివాదంపై వారణాసికోర్టు సంచలన నిర్ణయం

Gyanvapi Masjid Case: జ్ఞానవాపి వివాదంపై వారణాసి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శృంగారదేవి ప్రతిమకు పూజలపై హిందూసంఘాల పిటిషన్‌ను విచారణకు స్వీరించింది. పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 22 తేదీనాటి వాయిదావేసింది.


Rama Rao

Rama Rao

Next Story