Gutha Amith Reddy: కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి

Gutha Amith Reddy: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి

Shashank Gullapelli
Published on: 29 April 2024 11:21 AM IST
Gutta Amit Reddy Joined Congress
X

Gutha Amith Reddy: కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌రెడ్డి

Gutha Amith Reddy: గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు... గుత్తా అమిత్ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story