బీహార్‌లో కాల్పుల కలకలం

Gun Firing in Bihar | Telugu News
x

బీహార్‌లో కాల్పుల కలకలం

Highlights

Bihar: సిపారాలో బాలికపై దుండగుడి కాల్పులు

Bihar: బీహార్‌లో బాలికపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. సిపారా ప్రాంతంలోని ఇంద్రపురిలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూతురిపై దుండగుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో బాలిక ఒక్క సారిగా కుప్పకూలింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బాలికను ఆస్పత్రికి తరలించారు. బేయూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన కాల్పుల ఘటనపై సిసి ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories