ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 8 నగరాల్లో నైట్ కర్ఫ్యూ

*గుజరాత్‌లో 11 ఒమిక్రాన్‌ కేసులు

Sandeep Reddy
Updated on: 21 Dec 2021 7:30 AM IST
Gujarat Extends Night Curfew in 8 Major Cities Till 31st December 2021
X

8 నగరాల్లో అమల్లోకి నైట్ కర్ఫ్యూ

Night Curfew in Gujarat: కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 11 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఎనిమిది నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈనెల 31 వరకు అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story