కేబుల్ బ్రిడ్జి ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు.. షెడ్యూల్ కంటే ముందుగానే..

Gujarat Bridge Collapse: తీవ్ర విషాదం నింపిన గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 31 Oct 2022 4:02 PM IST
Gujarat Bridge Reopened Ahead Of Schedule 141 Dead
X

కేబుల్ బ్రిడ్జి ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు.. షెడ్యూల్ కంటే ముందుగానే..

Gujarat Bridge Collapse: తీవ్ర విషాదం నింపిన గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో 19 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇటు మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఘటన పూర్తిగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా అధికారులు తేల్చారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఈ కేబుల్ బ్రిడ్జీని ప్రారంభించారు. వాస్తవానికి ఈ బ్రిడ్జీ కెపాసిటీ కేవలం 125 మంది మాత్రమే. కానీ ప్రమాదం సమయంలో బ్రిడ్జీపై ఏకంగా 500 మందికి పైగా ఉన్నారు. దీంతో భారాన్ని మోయలేక బ్రిడ్జీ కుప్పకూలిపోయింది. మరోవైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఇటు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే కాంట్రాక్టర్ సహా 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story