అంబరాన్నంటిన గుడి పడ్వా వేడుకలు.. దుమ్మురేపిన మహిళలు..

Gudi Padwa Celebrations: మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగపూర్ లలో గుడిపడ్వా వేడుకలు ఘనంగా జరిగాయి.

Arun Chilukuri
Updated on: 2 April 2022 8:31 PM IST
Gudi Padwa Celebrations Across Maharashtra
X

అంబరాన్నంటిన గుడి పడ్వా వేడుకలు.. దుమ్మురేపిన మహిళలు..

Gudi Padwa Celebrations: మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాగపూర్ లలో గుడిపడ్వా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది లాగా మరాఠీలకు ఇవాల్టి నుంచి కొత్త సంవత్సరం. బ్యాండ్ వాయిస్తూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు మరాఠా వాసులు. పిల్లలు, పెద్దలు అందరూ వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి తగ్గుముఖటం పట్టడంతో రెండేళ్ల తర్వాత ఉత్సాహంగా గుడిపడ్వా పండుగ జరుపుకున్నారు. ఆడపడుచులు, చిన్న పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ముస్తాబై పండుగ జోష్ లో కనిపించారు. మహిళలు ప్రత్యేక అలంకరణలో చూపరులను ఆకట్టుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story