Puducherry: గవర్నర్ తమిళిసై సాహసం

Puducherry: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఓ పెద్ద సాహసం చేశారు.

Arun Chilukuri
Published on: 5 April 2021 6:03 PM IST
Governor Tamilisai Soundararajan Visits Zoo Park
X

Puducherry: గవర్నర్ తమిళసై సాహసం

Puducherry: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఓ పెద్ద సాహసం చేశారు. పుదుచ్చేరిలో నేషనల్ జూపార్క్‌ను ఆదివారం నాడు విజిట్ చేశారు. ఉన్నతాధికారులు, అధికారులతో కలిసి కాలి నడకను ఫారెస్ట్ మొత్తం తిరిగారు. మొక్కలు నాటారు. జూపార్క్‌లో ఉన్న మొక్కలు, జంతువులు చూశారు. అక్కడ ఉన్న ఒక భారీ కొండచిలువను తన చేతిలోకి తీసుకుని సరదాగా గడిపారు. గవర్నర్ ఇలా చేయడం అందరూ ఆశ్చర్యంగా తిలకించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story