Tamilisai Soundararajan: శబ్ధం ఎక్కువ వచ్చే టపాకాయలు పేల్చవద్దు

Governor Tamilisai Soundararajan Made a Surprise Inspection at the Firecracker Factory
x

Tamilisai Soundararajan: శబ్ధం ఎక్కువ వచ్చే టపాకాయలు పేల్చవద్దు

Highlights

*పాండిచ్చేరిలో క్రాకర్స్ విక్రయాలను ప్రారంభించిన తమిళిసై

Tamilisai Soundararajan: ప్రభుత్వ ఆంక్షలను అనుసరించి బాణాసంచా పేల్చాలని పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సూచించారు. టపాకాయల విక్రయాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. భారీ శబ్ధాలతో కూడిన టపాకాయలు శబ్ధ కాలుష్యానికి కారణమవుతుందన్నారు. సర్కారు ఆంక్షలతో నిర్ణీత సమయంలో బాణాసంచా కాల్చాలన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య కాంతిని విరజిమ్మే బాణాసంచా కాల్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories