Tamil Nadu Elections 2021: క్యూలో నిల్చుని ఓటేసిన తెలంగాణ గవర్నర్‌

Tamil Nadu Elections 2021: తమిళనాడులో జోరుగా సాగుతున్న పోలింగ్‌ * పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు

Sandeep Eggoju
Published on: 6 April 2021 12:01 PM IST
Governor Tamilisai Soundararajan Cast her Vote in Tamil Nadu Elections 2021
X

ఓటు వేయడానికి లైన్ లో నిలుచున్నా తెలంగాణ గవర్నర్ 

Tamil Nadu Elections 2021: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విరుకం బాకంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అటు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story