Petrol Diesel Prices: వాహనదారులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Prices: లీటర్ పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2 తగ్గింపు

Jyothi
Published on: 15 March 2024 8:20 AM IST
Government reduces petrol and diesel prices by Rs 2
X

Petrol Diesel Prices: వాహనదారులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు 

Petrol Diesel Prices: లోక్ సభ ఎన్నికల వేళ వాహన దారులకు కేంద్రం శుభవార్త అందించింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై రెండు రూపాయలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ధరలు ఇవాళ్టి ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.72 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర 94.72 రూపాయలకు లభిస్తుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రూ. 87.62లకు విక్రయిస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story