బీహార్‌లో గూడ్స్‌ రైలు బీభత్సం.. కుముహు దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Bihar: పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

Jyothi
Published on: 21 Sept 2022 10:59 AM IST
Goods Train Accident In Bihar
X

బీహార్‌లో గూడ్స్‌ రైలు బీభత్సం.. కుముహు దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Bihar: బీహార్‌లో ఓ గూడ్స్‌ రైలు బీభత్సం సృష్టించింది. కుమాహు రైల్వే స్టేషన్‌ దగ్గర గూడ్సు రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన రైలు వేగంగా ఉండడంతో బోగీలు తుక్కు తుక్కయ్యాయి. ట్రైన్‌ వీల్స్‌, స్పేర్‌ పార్ట్స్‌ ఊడిపోయాయి. గూడ్స్‌ రైలును పక్కకు తప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను దారి మళ్లించారు.

Jyothi

Jyothi

Next Story