ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్

Central Government: డీఏను 3శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

Rama Rao
Updated on: 30 March 2022 4:01 PM IST
Good News for Employees Central Government | Telugu News
X

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్

Central Government: ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 31 శాతాన్ని 34 శాతానికి పెంచింది. 2022 జనవరి 1 నుంచి పెంచిన డీఏ అమలు చేయనున్నారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 47.68 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది.

Rama Rao

Rama Rao

Next Story