Central Cabinet: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం 17నుంచి 28 శాతానికి డీఏ పెంపు
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ (ఫైల్ ఫోటో)
Central Cabinet: సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు తీపి కబురు చెప్పింది కేంద్రం. 7వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచింది. 17 శాతం నుంచి 28 శాతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Next Story




