Gone Prakash: ముఖ్యమంత్రుల్లో మార్పులు రావాలి

Gone Prakash: ముఖ్యమంత్రుల్లో మార్పులు రావాలి

Dhatripriya
Published on: 6 May 2023 2:13 PM IST
Gone Prakash Comments On Chief Ministers
X

Gone Prakash: ముఖ్యమంత్రుల్లో మార్పులు రావాలి

Gone Prakash: రెండు రాష్ట్రాల్లో దోపిడీ జరుగుతున్నట్టు మీడియా లో వార్తలు వస్తున్నాయని గోనె ప్రకాశ్ అన్నారు. ముఖ్యమంత్రులు మారాలని ఆయన అన్నారు. జగన్ పాలనకు, వైఎస్ పాలనకు నక్కకు, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందన్నారు. విజయమ్మ ను ఇబ్బంది పెట్టిన, నానా మాటలు అన్న బొత్స సత్యనారాయణ‌ను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకున్నాడన్నారు.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కలిస్తే వచ్చే ఎన్నికల్లో 151 సీట్లు గెలుస్తారన్నారు. .ప్రజలకు ముఖ్యమంత్రులు ముఖ్య నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కి వైవీ సుబ్బారెడ్డి బంధుత్వం వల్ల రాజకీయంగా అవకాశాలు వచ్చాయన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story