Kerala Gold Smuggling Case: పినరయి విజయన్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Arun Chilukuri
Updated on: 5 March 2021 3:19 PM IST
Swapna Suresh Revealed Kerala CM Pinarayi Vijayans involvement
X

కేరళ సీఎం పినరయి విజయన్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Kerala Gold Smuggling Case: ఎన్నికలకు నెలరోజుల ముందు కేరళ సీఎం పినరయ్ విజయన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గోల్డ్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ బంగారం, డాలర్ల తరలింపులో సీఎం విజయన్‌ హస్తం ఉన్నట్లు తమ విచారణలో వెల్లడించినట్లు తెలిపారు కస్టమ్స్ అధికారులు. సీఎంతో పాటు కేరళ స్పీకర్, మరో ముగ్గురు మంత్రులు కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్లు తెలిపారు స్వప్న సురేశ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story