Sonali Phogat Case: సోనాలి ఫోగట్ మృతి కేసు సీబీఐకి అప్పగింత

Sonali Phogat Case: సీబీఐ విచారణ చేయాలని కోరిన గోవా సీఎం

Rama Rao
Published on: 12 Sept 2022 12:12 PM IST
Goa CM Pramod Sawant recommends CBI probe into Sonali Phogat Case
X

Sonali Phogat Case: సోనాలి ఫోగట్ మృతి కేసు సీబీఐకి అప్పగింత

Sonali Phogat Case: టిక్ టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ మర్డర్ కేసు దర్యాప్తును సీబీకి అప్పగించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసినట్టు గోవా సీఎం సావంత్ తెలిపారు. సోనాలి మర్డర్ కేసును సీబీఐకు అప్పగించాలని ఆమె కుటుంబసభ్యులు ముందు నించి డిమాండ్ చేస్తున్నారు. గోవా పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. గోవాలోని ఓ పబ్ లో సోనాలి హత్యకు గురయ్యింది. నీళ్లలో డ్రగ్స్ ను కలిపి సోనాలితో తాగించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆమె ఇద్దరు పీఏలతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story