గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ స్థానం చూస్తే..

ఇటీవల, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO), కార్నెల్ విశ్వవిద్యాలయం మరియు INSEAD బిజినెస్ స్కూల్ గ్లోబల్...
ఇటీవల, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO), కార్నెల్ విశ్వవిద్యాలయం మరియు INSEAD బిజినెస్ స్కూల్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ను విడుదల చేశాయి. దీని ప్రకారం, భారత్ తొలిసారిగా టాప్ -50 లో చోటు సంపాదించింది. ఈ జాబితాలో భారత్ 48వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో 66.08 స్కోరుతో స్విట్జర్లాండ్ ఉండగా, స్వీడన్ 62.47 రెండవ, అమెరికా (60.56) మూడవ, బ్రిటన్ (59.78) నాల్గవ స్థానంలో ఉన్నాయి.
ఇన్పుట్ మరియు అవుట్పుట్ ద్వారా స్థానాలు నిర్ణయించారు. ఇన్పుట్ అంటే ఒక దేశం దాని అనుబంధ వనరులు, మానవశక్తి తోపాటు.. పరిశోధన మరియు అభివృద్ధి , మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేస్తోంది.. అదే సమయంలో, ఉత్పత్తి ఎలా ఉంది.. ఎన్ని ప్రాజెక్టులకు పేటెంట్ ఇస్తుంది అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అయితే పేటెంట్లలో భారత్ వెనుకబడి ఉంది.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రకారం, భారతదేశం తన జిడిపిలో 0.7% మాత్రమే ఆర్ అండ్ డి కోసం ఖర్చు చేస్తుంది. మరోవైపు, జపాన్ (3.2%), అమెరికా (2.8%), చైనా 2.1 శాతం ఖర్చు చేస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 2005 - 2018 మధ్య, భారతదేశంలో 80 శాతం పేటెంట్లను విదేశీ కంపెనీలు దాఖలు చేశాయి. యుఎస్, జపాన్ , జర్మనీలలోని పరిశోధకులు దేశంలో దాఖలు చేసిన పేటెంట్ ఫైళ్ళ సంఖ్యలో 45 శాతం ఉన్నారు.
ఇందులో చైనా తప్ప, మనం పొరుగు దేశాల కంటే మెరుగ్గానే ఉన్నాము. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో చైనా 11వ స్థానంలో ఉంది. చైనా కంటే 18.25 పాయింట్లు తక్కువగా ఉన్నాము.. ర్యాంకింగ్‌లో భారత్ 37 స్థానంలో ఉండగా.. నేపాల్ (24.35) 95వ స్థానంలో, పాకిస్తాన్ (22.31), 107 వ స్థానంలో, బంగ్లాదేశ్ (20.3) 116 వ స్థానంలో ఉన్నాయి.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT