Uttarakhand: గ్యాస్‌లీక్‌..అస్వస్థతకు గురైన కాలనీవాసులు

Uttarakhand: ఊపిరి పీల్చుకోవడంలో స్థానికుల ఇబ్బందులు

Jyothi
Published on: 9 Jan 2024 2:17 PM IST
Gas Leak in Dehradun Uttarakhand
X

Uttarakhand: గ్యాస్‌లీక్‌..అస్వస్థతకు గురైన కాలనీవాసులు

Uttarakhand: ఉత్తరాఖాండ్‌లోని డెహ్రాడూన్‌లో క్లోరిన్‌ గ్యాస్‌లీక్‌ కావడం కలకలం రేపింది. జంజ్రాలోని ఖాళీ ప్లాట్‌లో ఉంచిన క్లోరిన్ సిలిండర్‌లో గ్యాస్‌ లీకయింది. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుడానికి ఇబ్బందులు పడ్డారు. ఊపరితిత్తుల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కొందరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తగు చర్యలు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story