Covishield: కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంపుపై కేంద్రం వివరణ
Covishield: కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంపుపై కేంద్రం వివరణ ఇచ్చింది.
Covishield: కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంపుపై కేంద్రం వివరణ
Covishield: కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంపుపై కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయపరమైన డేటాను విశ్లేషించిన తర్వాతే టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఇది అత్యంత పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
వ్యాక్సిన్ల కొరత కారణంగానే కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని పెంచారంటూ విపక్షాలు విమర్శించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలను రాజకీయం చేయడం మంచిది కాదని విపక్షాలకు సూచించారు. శాస్త్రీయ ఆధారాలతోనే కోవిషీల్డ్ డోసుల వ్యవధిని 12 నుంచి 16వారాలకు పెంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
Next Story




