Gali Lakshmi Aruna: గాలి జనార్థన్ రెడ్డి చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది

Gali Lakshmi Aruna: గో పూజ నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకున్న గాలి లక్ష్మి అరుణ

Dhatripriya
Updated on: 10 May 2023 9:31 AM IST
Gali Lakshmi Aruna About Gali Janardhan Reddys Development
X

Gali Lakshmi Aruna: గాలి జనార్థన్ రెడ్డి చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది 

Gali Lakshmi Aruna: గాలి జనార్థన్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధి ఎన్నికల్లో తనను గెలిపిస్తుందని కళ్యాణ రాజ్యప్రగతి పక్ష అభ్యర్థి లక్ష్మీ అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం గో పూజ నిర్వహించిన అనంతరం ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని బళ్లారి ప్రజలు గాలి జనార్థన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెబుతున్న గాలి లక్ష్మి అరుణ.

Dhatripriya

Dhatripriya

Next Story