Gaddar: ఢిల్లీలో గద్దర్.. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాట్లు

Gaddar In Delhi Planning To Register At His New Party
x

Gaddar: ఢిల్లీలో గద్దర్.. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాట్లు

Highlights

Gaddar: గద్దర్ ప్రజా పార్టీ పేరుతో పార్టీ ఏర్పాటు చేయనున్న గద్దర్

Gaddar: ప్రజాయుద్ధనౌక గద్దర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఢిల్లీ వెళ్లారు గద్దర్. రేపు ఎన్నికల కమిషన్‌తో గద్దర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని పెట్టేందుకు గద్దర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories