Emmanuel Macron: న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధృవీకరించారు

Emmanuel Macron: శాంతి, ఐకమత్యం కోసం ప్రధాని మోడీ మాటలకు ధన్యవాదాలు

Shekhar G
Published on: 10 Sept 2023 7:20 PM IST
G20 Confirms Russias Isolation, Says Macron, Thanks PM For Words Of Peace
X

Emmanuel Macron: న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధృవీకరించారు

Emmanuel Macron: న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధృవీకరించారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ అన్నారు. శాంతి, ఐకమత్యం కోసం ప్రధాని మోడీ మాటలకు ధన్యవాదాలు తెలిపారు. జీ20 డిక్లరేషన్ రష్యాకు దౌత్య విజయం ఏమాత్రం కాదని చెప్పారు. జీ20 సదస్సులో పర్యావరణ అంశంపై వచ్చిన ఫలితాలు సరిపోవని... మరింత సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు జీ20 ఉక్రెయిన్‌పై దౌత్యపరమైన పురోగతి సాధించడానికి వేదిక కాదని తెలిపారు. భారత్, ఫ్రాన్స్ రక్షణ బంధం బలంగా ఉందని మెక్రాన్ వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story