G R Krishna: సమాజ సేవకు అంకితమైన జీ. ఆర్. కృష్ణ

G R Krishna: ఇమేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరక్టర్ గా బాధ్యతలు *గతంలో కేంద్రంలోని కీలక శాఖల్లో, విభాగాల్లో సేవలు

Sandeep Eggoju
Updated on: 17 Sept 2021 5:21 PM IST
G R Krishna Taking Responsibilities as Managing Director in Image Group of Companies
X
జీఆర్ కృష్ణ (ఫైల్ ఇమేజ్)

G R Krishna: సమాజ సేవకు అంకితమైన అతి కొద్ది మంది వ్యక్తుల కోవలోకే వస్తారు ఇమేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరక్టర్ జీ .ఆర్. కృష్ణ గతంలో ఆయన టీటీడీ సలహా కమిటీ చెన్నై విభాగానికి ఉపాధ్యక్షుడుగా పనిచేశారు మానవ సేవే మాధవ సేవ అనే భావాన్ని గట్టిగా నమ్మే కృష్ణ అనేక వ్యాపారాలతో తన సమర్ధతను చాటుకున్నారు.

కృష్ణ గతంలో జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్,కేంద్ర గృహ పట్టణ, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ సభ్యునిగా కూడా పనిచేశారు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలో పర్సన్ ఆఫ‌ ఎమినెన్స్ గా నామినేట్ అయ్యారు. అంతే కాదు భారత ఒలింపిక్ సంఘం త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడుగాను పనిచేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story