Ayodhya: శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కీలక నిర్ణయం.. రామయ్య దర్శనం ఉచితమే

Ayodhya: శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కీలక నిర్ణయం.. రామయ్య దర్శనం ఉచితమే

Jyothi
Published on: 21 Jan 2024 10:04 AM IST
Free Darshan of Ram Mandir in Ayodhya
X

Ayodhya: శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కీలక నిర్ణయం.. రామయ్య దర్శనం ఉచితమే 

Ayodhya: అయోధ్యలో మరికొద్ది గంటల్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. రాముడి దర్శనంపై శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రాముడి దర్శనానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎంతమంది వచ్చినా ఉచిత దర్శనం కల్పించనుంది. ఎలాంటి భేదాలు లేకుండా అందిరకి ఒకే తరహా దర్శనానికి ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనంతో పాటు ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఉచిత వసతి కల్పనపైనా ఆలోచన చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story