దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా బూస్టర్ డోస్

*18 ఏళ్లు పైబడిన వారందరికీ ఫ్రీ బూస్టర్ డోస్

Rama Rao
Published on: 13 July 2022 5:19 PM IST
Free Covid Booster Dose for All Above 18 Years
X

దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా బూస్టర్ డోస్

Booster Doses: కరోనా కట్టడికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఫ్రీ గా బూస్టర్ డోస్ అందించనున్నారు. వ్యాక్సిన్ నిల్వలు పెరిగిపోయాయనే ఫ్రీ బూస్లర్ డోస్ ఇస్తు్న్నారనే ఆరోపణలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ తోసిపుచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story