Operation Ganga: ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న నాల్గో విమానం

Operation Ganga: ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 27 Feb 2022 7:23 PM IST
Fourth Flight Carrying 198 Indian Leaves for Delhi
X

Operation Ganga: ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న నాల్గో విమానం

Operation Ganga: ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి నాల్గో విమానం ఢిల్లీ చేరుకుంది. ప్రత్యేక విమానంలో 198 మంది విద్యార్థులు వచ్చారు. ఆపరేషన్ గంగాలో భాగంగా విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తీసుకు వస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story