విషాదం: ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య
Karnataka: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.
విషాదం: ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య
Karnataka: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. చామరాజ్ జిల్లా మూకహళ్లి గ్రామంలో కరోనా భయం కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మహదేవప్పకు కరోనా పాజిటివ్ రావడంతో అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గత 15రోజులుగా మహదేవప్ప కుటుంబ సభ్యులు కూలిపనికి వెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మహదేవప్ప.. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహ్యకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాధం నెలకొంది.
Next Story




