Odisha: నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌

Oil Tanker: ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Jun 2022 8:42 AM IST
Four killed in Nayagarh Oil Tanker Explosion
X

Odisha: నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌

Oil Tanker: ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన పైనుంచి ఓ నదిలో ఆయిల్‌ ట్యాంకర్‌ పడింది. ఈ ఘటనలో ఆయిల్‌ ట్యాంకర్‌లో ఉన్న నలుగురు మృతి చెందారు. నయాగఢ్‌ జిల్లా పండుసురా వంతెన వద్ద ప్రమాదం జరిగింది. పారాదీప్‌ నుంచి నయాగఢ్‌కు ఆయిల్‌ ట్యాంకర్‌ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story