Tamil Nadu: శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు

Tamil Nadu: తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది.

Arun Chilukuri
Updated on: 1 Jan 2022 9:00 PM IST
Four die in Fireworks Unit Blast Near Sivakasi in Tamil Nadu
X

Tamil Nadu: శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు

Tamil Nadu: తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story