Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Chhattisgarh: చత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Aug 2021 1:31 PM IST
Four Dead After Tractor Overturns in Chhattisgarh
X

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Chhattisgarh: చత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగివస్తుండగా ఆదివాసీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ఆదివాసులు ప్రాణాలు విడిచారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌ డబ్బాలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసేందుకు విశ్నప్రయత్నాలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story