Venkaiah Naidu: పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

Venkaiah Naidu: పద్మ అవార్డులను అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Shashank Gullapelli
Published on: 22 April 2024 9:43 PM IST
Former Vice President M Venkaiah Naidu Conferred Padma Vibhushan President Droupadi Murmu Presents Padma Awards
X

Venkaiah Naidu: పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

Venkaiah Naidu: దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా కొనసాగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము.. పద్మ విభూషణ్ అవార్డును వెంకయ్యనాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story