Tata Group: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

Cyrus Mistry: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు.

Arun Chilukuri
Published on: 4 Sept 2022 5:02 PM IST
Former Tata Group Chairman Cyrus Mistry Dies in Road Accident
X

Tata Group: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి 

Cyrus Mistry: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందారు. ముంబై దగ్గర్లోని ఫాల్ఘర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. అతివేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ గా ఉన్న సమయంలో రతన్ టాటాతో విభేదించి బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం షాపూంజీ, పల్లోంజీ సంస్థల ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు మిస్త్రీ మరణం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story