Haryana: గ‌వ‌ర్న‌ర్‌గా బండారు ద‌త్తాత్రేయ ప్ర‌మాణం

Haryana: హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా బండారు ద‌త్తాత్రేయ గురువారం ప్ర‌మాణం చేశారు.

Arun Chilukuri
Published on: 15 July 2021 1:28 PM IST
Former Himachal Pradesh Governor Bandaru Dattatreya takes oath as Governor of Haryana
X

Haryana: గ‌వ‌ర్న‌ర్‌గా బండారు ద‌త్తాత్రేయ ప్ర‌మాణం

Haryana: హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా బండారు ద‌త్తాత్రేయ గురువారం ప్ర‌మాణం చేశారు. గురువారం హర్యానా హైకోర్టు సీజే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌కు చీఫ్ జ‌స్టిస్ ర‌వి శంక‌ర్, సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గతంలో ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. ఇటీవలనే పలు రాష్ట్రాల్లో గవర్నర్ల బదిలీతో పాటు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా బదిలీ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story