Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కస్టడీ పొడిగింపు

Manish Sisodia: ఎక్సైజ్ పాలసీ కేసులో మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 12:05 PM IST
Former Delhi Deputy CM Sisodia Custody Extended
X

Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కస్టడీ పొడిగింపు

Manish Sisodia: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. సీబీఐ, ఎక్సైజ్ పాలసీ కేసులో మే 15 వరకు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 15 తర్వాత కేసుకు సంబంధించి తదుపరి వాదనలు వింటామని స్పష్టం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story