Gautam Gambhir: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

Gautam Gambhir: భారత ప్రజలు గర్వించేలా టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Jun 2024 1:48 PM IST
Former cricketer Gautam Gambhir visited Tirumala
X

Gautam Gambhir: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

Gautam Gambhir: 140 కోట్ల భారత ప్రజలు గర్వించేలా టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిందన్నారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, రాహుల్ ద్రవిడ్‌లకి గంభీర్ అభినందనలు తెలిపారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చిన గంభీర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story