జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అడవిలో మంటలు

Jammu & Kashmir: మూడురోజులుగా మంటలు ఆర్పేందుకు శ్రమిస్తోన్న ఫారెస్ట్ సిబ్బంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 May 2024 9:50 AM IST
Forest fire breaks out in Jammu & Kashmir Rajouri
X

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అడవిలో మంటలు

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో అడవిలో మంటలు కలకలం రేపాయి. చోటా నార్‌ ఫారెస్ట్‌లో వ్యాపించిన మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయి. మూడురోజులైనా చల్లారకపోవడంతో.. మంటలు ఆర్పేందుకు ఫారెస్ట్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్‌మెంట్‌ శ్రమిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story