Budget 2023: బ‌డ్జెట్ ప్రసంగంలో నిర్మలా పొర‌పాటు.. లోక్‌సభలో నవ్వులే.. నవ్వులు..

Nirmala Sitharaman: పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఇంగ్లీష్ ప‌దాన్ని త‌ప్పుగా ప‌లికారు.

Arun Chilukuri
Published on: 1 Feb 2023 1:45 PM IST
Budget 2023: బ‌డ్జెట్ ప్రసంగంలో నిర్మలా పొర‌పాటు.. లోక్‌సభలో నవ్వులే.. నవ్వులు..
X

Nirmala Sitharaman: పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఇంగ్లీష్ ప‌దాన్ని త‌ప్పుగా ప‌లికారు. దీంతో లోక్‌స‌భ‌లో న‌వ్వులు పూశాయి. తుక్కు విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్‌ వెహికల్‌ అనబోయి.. పొలిటికల్‌ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. ఆ త‌ర్వాత వెంట‌నే సారీ చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అని తెలిపారు. పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్‌ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story