Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు విమాన సర్వీసులు రద్దు

Delhi: వర్ష బీభత్సంతో 17 విమాన సర్వీసులను రద్దు చేసిన విమానయాన శాఖ

Dhatripriya
Published on: 31 March 2023 8:11 AM IST
Flight Services Canceled Due To Heavy Rains In Delhi
X

Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు విమాన సర్వీసులు రద్దు

Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకరమైన గాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పౌర విమానాయాన శాఖ 17 విమాన సర్వీసులను రద్దుచేసింది. ల్యాండ్ అయ్యేందుకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న విమానాలను దారిమళ్లించారు. లక్నో, జైపూర్, డెహ్రడూన్ ప్రాంతాలకు పంపారు. ఢిల్లీనుంచి వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దుచేశారు. ముందస్తుగా టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story