జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లు

*రాజౌరి సెక్టార్‌లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు *ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం

Arun Chilukuri
Updated on: 11 Oct 2021 3:08 PM IST
Five Soldiers Martyred in Terrorist Attack in Jammu & Kashmir
X

రాజౌరి సెక్టార్‌లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు(ఫైల్ ఫోటో)

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రాజౌరి సెక్టార్‌లో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. జూనియర్‌ కమిషనర్‌ అధికారితో పాటు నలుగురు జవాన్లు దేశ రక్షణలో భాగంగా తమ ప్రాణాలను అర్పించారు. సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story