మహారాష్ట్ర నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి
Maharashtra: భవనం కూలిన ఘటనలో మరో ఐదుగురికి గాయాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసిన అగ్నిమాపక సిబ్బంది.
మహారాష్ట్ర నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి
Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి. భవనం కూలిన ఘటనలో మరో ఐదుగురికి గాయాలు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసిన అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు. మహారాష్ట్రలో కొనసాగుతున్న సహాయక చర్యలు. పుణేలోని ఎరవాడ శాస్త్రినగర్‌లో ఘటన.
Next Story




