అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పుల కలకలం

Amritsar: బీఎస్‌ఎఫ్‌ జవాన్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

Rama Rao
Published on: 6 March 2022 2:54 PM IST
Five BSF Personnel Killed in Amritsar Camp
X

 అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పుల కలకలం

Amritsar: పంజాబ్ అమృత్‌సర్ BSF క్యాంప్‌లో కాల్పుల కలకలం రేగింది. క్యాంప్‌లో తోటి సిబ్బందిపై ఓ జవాన్ కాల్పులకు తెగబడ్డారు. BSF జవాన్ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. దాదాపు 10 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story