Cannabis Smuggling: మధ్యప్రదేశ్‌లో తీగ లాగితే విశాఖలో కదిలిన డొంక

* అమెజాన్‌ ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్ * నిందితులకు గంజాయి ఎక్కడనుంచి వచ్చిందనే దానిపై విచారణ

Shilpa
Published on: 27 Nov 2021 5:51 PM IST
Five Accused Arrested for Smuggling Cannabis through Amazon
X

అమెజాన్‌ ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్(ఫైల్ ఫోటో)

Cannabis Smuggling: మధ్యప్రదేశ్‌లో తీగ లాగితే విశాఖలో డొంక కదిలింది. అమెజాన్ ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులును అరెస్టు చేసినట్లు సెబ్ జేడీ సతీష్ కుమార్ తెలిపారు. నిందితులకు గంజాయి ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కొన్ని కంపెనీల జీఎస్టీ సైతం వీరు వినియోగించినట్టు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఇక ఈ కేసుపై మరింత లోతైన విచారణ చేస్తున్నామంటున్నారు సతీష్ కుమార్.

Shilpa

Shilpa

Next Story