New Parliament: నూతన పార్లమెంట్ భవనంలో తొలి పార్లమెంట్ సమావేశాలు.. జులై 17 నుంచి ఆగస్టు 10 వరకు

Parliament: త్వరలో పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ

Shekhar G
Published on: 28 Jun 2023 1:28 PM IST
First Parliament Sittings In The New Parliament Building
X

Parliament: నూతన పార్లమెంట్ భవనంలో తొలి పార్లమెంట్ సమావేశాలు.. జులై 17 నుంచి ఆగస్టు 10 వరకు

New Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జులై 3వ వారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించాక తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 17 నుంచి ఆగస్టు 10 వరకు ఈ వర్షాకాల సమావేశాలు జరగనుండగా.. త్వరలోనే పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story