ఢిల్లీలో తొలి జేఎన్-1 వేరియంట్ కొవిడ్ కేసులు నమోదు

India: భారత్‌లో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి

Jyothi
Published on: 29 Dec 2023 11:01 AM IST
First JN-1 Variant Covid Case in Delhi
X

ఢిల్లీలో తొలి జేఎన్-1 వేరియంట్ కొవిడ్ కేసులు నమోదు

India: భారత్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 797 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా... 4వేల97 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో రెండు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదు కాగా... ఏపీలో 25, తెలంగాణలో 9 కొవిడ్ కొత్త కేసులు రికార్డయ్యాయి. ఏపీలో 54, తెలంగాణలో 64 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story