భారత్‌లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్ XE.. ముంబయిలో తొలి కేసు నమోదు..

First Case Of Omicron XE Variant Detected In Mumbai
x

భారత్‌లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్ XE.. ముంబయిలో తొలి కేసు నమోదు..

Highlights

Omicron XE Variant: భారత్‌లోకి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రవేశించింది.

Omicron XE Variant: భారత్‌లోకి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రవేశించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ XE తొలి కేసు నమోదైంది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తొలిసారిగా యూకేలో జనవరి 19న XE వేరియంట్ వెలుగుచూసింది. ఇతర వేరియంట్‌ కంటే ఇది 10శాతం ఎక్కువ వ్యాపించే గుణముందని అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌కు చెందిన BA1, BA2 రకాల మ్యుటేషన్‌ల కారణంగా ఈ కొత్త రకం వేరియంట్ వెలుగుచూసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories