బీజాపూర్‌లో కాల్పుల కలకలం

Fire broke out near Nampally railway station in Hyderabad
x

Firing At Nampally: నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కాల్పుల కలకలం

Highlights

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ చుట్వాయి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మళ్లీ కాల్పుల అలజడి రేగింది. చుట్వాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదురుకాల్పులతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డీఆర్‌జీ, ఎస్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories