Top
logo

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
X
Highlights

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. యూపీలోని బాలగఢ్ వద్ద పాంట్రీకార్‌‌లో మంటలు వ్యాపించాయి.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. యూపీలోని బాలగఢ్ వద్ద పాంట్రీకార్‌‌లో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు రావడానికి కారణాలను రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారు. నిన్న ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది.


Next Story